హమ్..... హు హు హు ....
హమ్..... హు హు హు ....
గ పా.... ద స ని .... పా ని
లా .... ల ల లా ....
లా .... ల ల లా ....
ని గ ప ద స పా .... ద ని
పల్లవి
కడలి లో ఉపొంగె అలల వాలే
నా హృదయం నీ మహిమతో నిండె.
యేసయ్యా, నీ ప్రేమ.... అపారమైనది.
యేసయ్యా, నీ కృపా... వెలకట్ట లేనిది.
హమ్..... హు హు హు ....
హమ్..... హు హు హు ....
లా .... ల ల లా ....
లా .... ల ల లా ....
ని గ ప ద స పా ....
చరణం 1
స రి గ మ లే పలికే ప్రా....ణ గీ....తమై,
ప ద ని స లే పలికే ప్రేమ రాగమై,
ప్రతి గమకంలో నీ చల్లని మాధుర్యం,
ప్రతి నాదంలో నీ అపారమైన కృపా పరి పూర్ణం.
హమ్..... హు హు హు ....
హమ్..... హు హు హు ....
హల్లెలూయా.... స్తుతి నీకే యేసయ్యా!
హల్లెలూయా.... ఆరాధన నీకే యేసయ్యా!
పరిమళించి ని కృప లో.... నడిచెదనయ్యా,
నా హృదయం.. నీకే అంకితం, నా యేసయ్యా .
చరణం 2
మోషేలా నేర్పించుము నీ మార్గాన్ని,
దానియేలుకు సింహాల గుహలో నీవు తోడుండినట్లు
సమూయేలు వాలే నీ స్వరము వినునట్లు
నన్ను సిద్ధపరచుమయ్య .....
innovative, modern, inspirational, folk rock
No comments:
Post a Comment