Monday, 27 January 2025


https://suno.com/song/7dc20d90-ace4-4184-8aa1-707b79ffaf2e

suno v4

[Verse]

ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును

నామీద నేరస్థాపన చేయువాడెవడు

వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు

చిమ్మెట వారిని తినివేయును


[Verse 2]

నేను నీకు ముందుగా పోవుచు

మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను

ఇది దేవుని వాగ్దానమూ 

ఆయన త్రోవలలో నడుతాము రండీ 


[Chorus]

నేను నీకు తోడు వుంటాను 

చీకటి దారిలో  గొప్ప వెలుగు వాలే 

ప్రతిచీకటి లోను మార్గం చూపుతాను

నీ పాదం పైన తడబడని రీతిగా

మనకు శక్తిని దేవుడు నింపుచు ఉంటాడు


[Verse 3]

మానవుని బలహీనతతో దేవుని బలము పై 

ఆధార పడటమే నిజమైన విశ్వాసము 

ప్రార్థన అనేది నీకు దేవునికి మధ్య

 పరస్పర సంభాషణ 


[Verse 4]

పరలోక దర్శనం అనేది ఒక అద్భుతం 

కన్నీటి ప్రార్థన ద్వారా ఆ దర్శనం పొందగలం 

మన యేసయ్య ను కనుగొన గలము 

ఆయనే సత్య మార్గమూ 


[Bridge]

వీసాలమైనది నరక మార్గమూ 

ఇరుకైనది పరలోక మార్గము 

ఎటు వెళ్లాలో  నిర్ణయించుకో 

రాబోవు కాలమందు నీకు మేలు కలుగును 

No comments:

Post a Comment