జీవించు చున్నాను నా యేసయ్య - నా లోన జీవము నివేనయ్యా -2
జీవాది పతి నా యేసయ్యా -2
జీవము నీవయ్యా నాలో నింపగ రావయ్యా -2
|| జీవించు చున్నాను నా యేసయ్య - నా లోన జీవము నివేనయ్యా ||
జీవపు ఊటలు కలిగి యున్నవాడ - జీవించెదను నిరతము నీకై -2
నది వాలే నాకు సమాధానమును -2
నింపగా రావయ్యా నాలో నింపగా రావయ్యా -2
|| జీవించు చున్నాను నా యేసయ్య - నా లోన జీవము నివేనయ్యా ||
No comments:
Post a Comment